కోకో Coco

కోకో Coco

6 Related Products

కోకొమాక్స్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు:

• మట్టిని మృదువుగా చేసి వేర్లు భూమిలోకి వేగంగా చొచ్చుకుపోయేలా చేస్తుంది.

• మట్టిలోని pH స్థాయిని సమతుల్యం చేస్తుంది.

• వేరు తెగులు, వేరు ముడులు పూర్తిగా నియంత్రిస్తుంది.

• వేరులపై శిలీంధ్ర ప్రభావాన్ని తగ్గిస్తుంది.

• మొక్కలను వేరుకుళ్లు, కాండం తెగులు, నీటి ఎద్దడి వంటివాటినుంచి రక్షిస్తుంది.

• ఆకుపచ్చ ద్రవ్యరాశిని పెంచి కిరణజన్య సంయోగక్రియ వేగంగా జరగటానికి సహాయపడుతుంది.

• రసాన్ని పీల్చే కీటకాలను నియంత్రిస్తుంది.

• నోడల్ వైశాల్యం పెరిగి అధిక పెరుగుదల మరియు దిగుబడి వస్తుంది.

• మొక్కల హార్మోన్లను మెరుగుపరచి పుష్పోద్భవాన్ని ప్రేరేపిస్తుంది.

• పూల సంఖ్యను పెంచుతుంది, పుష్పాల నాణ్యత మెరుగవుతుంది.

• తేనెటీగల రాకను పెంచుతుంది, పరాగసంపర్కాన్ని మెరుగుపరుస్తుంది.

• పూలు కాయలుగా మారటానికి సహాయపడుతుంది.

• మొక్కల పెరుగుదల సంబంధిత వ్యాధులన్నింటినీ నియంత్రిస్తుంది.

Related Products

Your Cart
Total: ₹0
Enter Your Information

Our customer support team will call you!

Enter a valid name!
Enter the Valid Mobile No!
Choose your language!

By clicking submit, I agree to the terms & conditions and privacy policy and give my consent to receive updates through SMS/Whatsapp.